Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సింగపూర్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం

cm

అమరావతి: సింగపూర్‌లో జరగే  ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయల్దేరి వెళ్లారు. తాజాగా సింగపూపూర్ కు చేరకున్న చంద్రబాబుకు అక్కడి తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.  3 రోజుల పాటు చంద్రబాబు సింగపూ‌ర్‌లో పర్యటించనున్నారు. ఈ  సదస్సులో భాగంగా కొన్ని ముఖ్యమైన సమావేశాలు, బృంద చర్చల్లో పాల్గొనడంతో పాటు, పట్టణ, నగరీకరణకు సంబంధించిన అంశాలపై సిఎం ప్రసంగించానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం చంద్రబాబు వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధినేతలతో భేటీ కానున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, సిఆర్‌డిఎ, ఎడిసి, ఇడిబికి చెందిన అధికారులు ఉన్నారు.

Comments

comments