Home తాజా వార్తలు డేటా చోరీపై ఎపి ప్రభుత్వం సిట్ ఏర్పాటు

డేటా చోరీపై ఎపి ప్రభుత్వం సిట్ ఏర్పాటు

TDP Leaders Complaint against TS Govt

 

అమరావతి: టిడిపి డేటా చోరీపై ఎపి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్‌ డిజి బాలసుబ్రమణ్యం నేతృత్వంలో సాంకేతిక నిపుణులు, పోలీసుల అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. టిడిపి నేత కళా వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసును సిట్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయవాడ, విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సిట్‌కు సహకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

AP Govt Forms SIT in TDP data theft case