Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

భావోద్వేగంతో దూరమైన నేతలంతా తిరిగిరావాలి….

AP Leaders Will Join to Congress Party by Raghuveera Reddy

ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సందర్భంలో భావోద్వేగంతో మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారని ఎపి కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భావోద్వేగంతో దూరమైన కాంగ్రెస్ నేతలంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఎపికి న్యాయం జరుగుతుందని రఘువీరా పేర్కొన్నారు. కిరణ్‌ను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించామన్నారు. శుక్రవారం రాహుల్ సమక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Comments

comments