Search
Saturday 17 November 2018
  • :
  • :

రేపు భారత్‌కు యాపిల్ సిఇవొ

Tim-Cookకాలిఫోర్నియా : యాపిల్ సిఇవొ టిమ్‌కుక్ ఈ వారంలో భారత్‌లో పర్యటించనున్నార. మంగళవారం ఆయన భారత్‌కు పయనమవుతారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. యాపిల్ భాగస్వాములు, వారి ఉద్యోగులతోనూ చర్చలు జరుపుతారు. అయితే అంతకు మించి షెడ్యూల్ వివరాలేమీ యాపిల్ సంస్థ వెల్లడించలేదు. కుక్ సిఇవొ అయ్యాక భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారని చెప్పింది.

Comments

comments