Home తాజా వార్తలు రేపు అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం: కెకె

రేపు అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం: కెకె

K-Keshava-Raoహైదరాబాద్: కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని కె కేశవరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఇప్పటి వరకు 600 దరఖాస్తులు అందాయని స్పష్టం చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.