Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కాళోజీ వర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తులు

KNU

హైదరాబాద్ : వైద్య కళాశాలల్లో పిజి ప్రవేశం కోసం నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైన విద్యార్థులు www.knruhs.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

Applications for entry into Kaloji University

Comments

comments