Home తాజా వార్తలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తులు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తులు

Applications for National Best Teacher Awards

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 30వ తేదీలోగా MHRD website. www.mhrd.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Applications for National Best Teacher Awards