Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు

Applications Invited for Post matric Scholarships

హైదరాబాద్ : 2018-19 విద్యా సంవత్సరానికి ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇబిసి విద్యార్థులు పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు పొందేందుకు ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి తెలిపారు. ఆదివారం నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. http// telangana.in ద్వారా ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకాశ్‌జ్యోతి సూచించారు.

Applications Invited for Post matric Scholarships

Comments

comments