Home అంతర్జాతీయ వార్తలు రేడియోలు అమ్మిన అర్జున్ టెండూల్కర్

రేడియోలు అమ్మిన అర్జున్ టెండూల్కర్

Arjun Tendulkar Spotted Selling Radio Sets at Lord's

లండన్ : లండన్ వీధుల్లో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సందడి చేశాడు. ప్రపంచ క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్ క్రికెట్ మైదానం ముందు అర్జున్ పాకెట్ రేడియోలు అమ్మాడు. ఎంసిసి యంగ్ క్రికెటర్స్ శిక్షణలో భాగంగా అర్జున్ లండన్‌కు వచ్చాడు. అర్జన్ రేడియోలు అమ్ముతున్న ఫొటోలను టర్బోనేటర్ హర్బజన్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. 50 రేడియోలు అమ్మామని, ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయని హర్బజన్‌సింగ్ తెలిపారు.