Home తాజా వార్తలు పరీక్ష రాసిన ఆర్మూర్ ఎంఎల్ఎ

పరీక్ష రాసిన ఆర్మూర్ ఎంఎల్ఎ

mla jeevan reddyహన్మకొండ: ఆర్మూర్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి సోమవారం హన్మకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఆయన ఎల్‌ఎల్‌ఎమ్ పరీక్ష రాశారు. ఆయన ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఎమ్ దూరవిద్యను అభ్యసిస్తున్నారు. దీంతో ఎల్‌ఎల్‌ఎమ్ మూడో సెమిస్టర్ పరీక్షల కోసం హన్మకొండకు వెళ్లారు. ఇప్పటికే  జీవన్ రెడ్డి ఎల్‌ఎల్‌ఎమ్ మొదటి సంవత్సరం పాస్ అయ్యారు. ఇప్పుడు రెండో సంవత్సరం చదువుతున్నారు.

Armoor mla jeevan reddy writes llm exam