Home తాజా వార్తలు చెట్టుకు ఉరేసుకొని ఆర్మీ జవాను ఆత్మహత్య

చెట్టుకు ఉరేసుకొని ఆర్మీ జవాను ఆత్మహత్య

suicide-cartoon

హైదరాబాద్: తిరుమలగిరిలో ఆర్మీ జవాన్ సందేశ్(34) ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యారక్ ముందున్న చెట్టుకు ఆర్మీ జవాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సందేశ్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.