Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అప్ఘన్‌లో ఆర్మీ ఆపరేషన్

Army Operation in Afghanistan

కాబూల్ : తాలిబన్లను తుదముట్టించేందుకు అప్ఘన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ దాడుల్లో 10మంది పౌరులు చనిపోయారు. ఖోగ్యాని జిల్లాలో గురువారం రాత్రి ఆర్మీ దాడులు చేయడంతో దుకాణాల్లో నిద్రిస్తున్న గుమస్తాలు చనిపోయారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు అక్రమ చొరబాటుదారులు అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.

Army Operation in Afghanistan

Comments

comments