Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ సింగ్‌కు స్వర్ణం

Arpinder Singh wins GOLD Medal in Triple Jump

జకర్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతుంది. తాజాగా ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం పతకం చేరింది. ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో బుధవారం స్టార్ అథ్లెట్ అర్పిందర్ సింగ్ గోల్డ్ మెడల్‌ గెలుచుకున్నాడు. 16.77 మీటర్లు దూకి అర్పిందర్ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ గేమ్స్‌లో భార‌త్ ఖాతాలో 10 స్వర్ణాలు చేరాయి.

Comments

comments