Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

విధుల్లో చేరిన అరుణ్‌జైట్లీ

Arun Jaitley back as Finance Minister

ఢిల్లీ : అరుణ్ జైట్లీ తిరిగి గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిగా విధుల్లో చేరారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మూత్రపిడాల ఆపరేషన్ తరువాత అరుణ్‌జైట్లీ మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ప్రధాని మోడీ సలహా మేరకు అరుణ్‌జైట్లీకి తిరిగి ఆర్థిక శాఖ, వాణిజ్య వ్యవహారాల శాఖను అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. తిరిగి బాధ్యతలు చేపట్టిన జైట్లీ గురువారం సెంట్రల్ సెక్కటేరియల్‌లోని నార్త్ బ్లాక్‌లో ఉన్న తన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీకి పలువురు అభినందనలు తెలిపారు.

Arun Jaitley back as Finance Minister

Comments

comments