Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

రాజ్యసభ ఎంపిగా ప్రమాణస్వీకారం చేసిన జైట్లీ

Arun-Jaitley

ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ నుంచి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ  ఎంపిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అరుణ్‌జైట్లీతో ఆదివారం పార్లమెంట్‌లోని తన ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.  ఉత్తరప్రదేశ్ నుంచి అరుణ్‌జైట్లీతో పాటు బిజెపి నుంచి మరో ఎనిమిది మంది రాజ్యసభకు  ఎంపిలుగా ఎన్నికయ్యారు.

Comments

comments