Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చరణ్ సినిమాతో ఆర్యన్ రాజేష్ రీ ఎంట్రీ

Aryan Rajesh Re Entry with Charan Boyapati Film

సినిమా: బోయపాటి-రాంచరణ్ కాంబినేషన్‌లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఓ సిన్మా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ నటుడు ఆర్యన్‌రాజేష్ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిన్మాలో ఆర్యన్, చరణ్ ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రికరిస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల్లో టాక్. ఆర్యన్ రాజేశ్ పాత్ర  ఈ సిన్మాలో ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సిన్మా టైటిల్‌ను సెప్టెంబర్ 2న ప్రకటించనున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Comments

comments