Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సుక్కు మార్క్ ‘దర్శకుడు’ టీజర్

Darshakudu Teaser

టాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘కుమారి 21ఎఫ్’ సూపర్ హిట్ కావడంతో తన రెండో సినిమాగా దర్శకుడిని తీసుకువస్తున్నాడు. తన టీమ్‌లో పనిచేసే టెక్నీషియన్‌లకు దర్శకులుగా అవకాశం కల్పిస్తూ ‘సుకుమార్ రైటింగ్స్’ అనే బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నాడు సుక్కు. తాజాగా అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కాను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ సుకుమార్ నిర్మిస్తున్న ‘దర్శకుడు’ చిత్రం టీజర్ విడుదలైంది. ఆదివారం సాయంత్రం ఎన్‌టిఆర్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు టీజర్ మీ కోసం.

Comments

comments