Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఆసియా క్రీడల్లో భారత్ బోణీ

Asian Games 2018: Apurvi Chandela-Ravi Kumar win bronze

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడలు శనివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ ఆదివారం పతకాల బోణీ చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో భారత్ కు చెందిన అపూర్వి చండేలా, రవికుమార్ జోడీ కాంస్యం సాధించింది. ఇక ఆసియాకు చెందిన 45 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి. దాదాపు 10 వేల మంది క్రీడాకారులు వివిధ దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Comments

comments