Home తాజా వార్తలు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Assenblyహైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాలను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి సమావేశాలను ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు.సభలో సభ్యుల మద్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది.