Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

                        ASSEMBLY

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. చేనేత కార్మికుల సమస్యలపై బిజెపి, కాంట్రిబ్యూటరీ పింఛన్‌పై టిడిపి, రేషన్ డీలర్ల సమస్యలపై మండలిలో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అసెంబ్లీ సమావేశాలు పదో రోజుకు చేరుకున్నాయి.

Comments

comments