Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

At least 4 killed in Cincinnati Bank shooting

సిన్సినాటి: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలోని బ్యాంక్ లో తుపాకీతో ప్రవేశించిన ఓ దుండగులు విచక్షణరహితంగా అక్కడి వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుల్లో గుంటూరు వాసి ఉన్నట్లు సమాచారం. సిన్సినాటి పోలీసులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఒమర్ పిరేజ్ అనే 29 ఏళ్ల వ్యక్తి ఫోటోను విడుదల చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments