Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ఐరాసలో తొలిసారి హిందీలో అటల్‌జీ స్పీచ్…(వీడియో)

Atal Bihari Vajpayee speech at UNO in Hindi

భారత విదేశాంగ మంత్రిగా 1977లో ఐక్యరాజ్య సమితిలో అటల్ బిహారీ వాజ్ పేయికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఇంగ్లీష్ లో మంచి పట్టు ఉన్న అటల్ జీ మాత్రం హిందీలోనే ప్రసంగించారు. తొలి ప్రసంగంతోనే తనదైన మాటలతో సభ సభ్యుల మన్ననలు పొందారు. స్వతహగా మంచి కవి అయిన్ అటల్ ప్రసంగాలు కూడా కవితాత్మక ధోరణిలోనే సాగేవి. ఆయన ప్రసంగాలు విపక్షాలను కూడా కట్టిపడేసేవట. అలాంటి వాగ్ధాటి, వాక్ చాతుర్యం వాజ్ పేయి సొంతం.

Comments

comments