Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి

Attack on Amit Shah Conway iN Tirumala

తిరుమల : తిరుమలలోని అలిపిరి వద్ద శుక్రవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెళుతున్న అమిత్‌షాను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అలిపిరిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Attack on Amit Shah Conway iN Tirumala

Comments

comments