Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కేంద్రమంత్రి కాన్వాయ్‌పై చెప్పుతో దాడి

Attack with Shoe on Union Minister Conway

కడప : కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్‌సిపి) నేతలు కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే కాన్వాయన్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళా కార్యకర్త మంత్రి వాహనంపైకి చెప్పును విసిరింది. కడపలో తపాల శాఖకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంత్‌కుమార్ హెగ్డే వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Attack with Shoe on Union Minister Conway

Comments

comments