Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మహిళపై దాడి

KNIFE

తూర్పుగోదావరి : కాకినాడలోని ఎల్విన్‌పేటలో దారుణం జరిగింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న ధనలక్ష్మిని కత్తితో పొడిచాడు. ధనలక్ష్మి శరీరంపై 17 కత్తిపోట్లు పడ్డాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Comments

comments