Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

నవాజ్ షరీఫ్‌పై బూటుతో దాడి (వీడియో)

NAWAAZ

లాహోర్ : పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఓ యువకుడు బూటుతో దాడి చేశాడు. ఈ ఘటన గర్హీసాహులోని ఓ సభలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. నవాజ్ షరీఫ్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువకుడు ఆయనపై బూటు విసిరాడు. దాడి చేసిన యువకుడిని షరీఫ్ మద్ధతుదారులు పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. షరీఫ్ మద్ధతుదారుల దాడిలో గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Attacked with Shoe on Nawaz Sharif

Comments

comments