Home అంతర్జాతీయ వార్తలు ఉత్తర కొరియాలో భారత రాయబారిగా అతుల్

ఉత్తర కొరియాలో భారత రాయబారిగా అతుల్

Atul Appointment as Indian Ambassador in North Korea

ఢిల్లీ : ఉత్తర కొరియాలో భారత రాయబారిగా ఐఎఫ్‌ఎస్ అధికారి అతుల్ మల్హరి నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశీ మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరకొరియాలో భారత రాయబారిగా అతుల్ నియామకం కావడంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు పలువురు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అతుల్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Atul Appointment as Indian Ambassador in North Korea