Home తాజా వార్తలు గోల్కొండ కోటలోనే ఆగస్టు 15 వేడుకలు

గోల్కొండ కోటలోనే ఆగస్టు 15 వేడుకలు

Untitled-11234హైదరాబాద్: సచివాలయంలో సిఎస్ రాజీవ్ శర్మ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోల్కొండ కోటలోనే ఆగస్టు 15 వేడుకలను జరపాలని నిర్ణయించారు. అందకు తగిన ఏర్పాట్లు చేయావలసిందిగా ఉన్నతాధికారులకు సిఎస్ ఆదేశించారు.