Friday, April 19, 2024

అడిలైడ్ టెస్టు ఆస్ట్రేలియాదే….

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిది. రెండు రోజుల ఆట మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్ విజయ దుదుంభి మోగించింది. 90 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో బర్న్స్ హాఫ్ సెంచరీ అదరగొట్టాడు. తొలి వికెట్ కు ఓపెనర్లు 70 పరుగులు జోడించారు. మాథ్యూ వాడే 33 పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. లాబుసింగ్ ఆరు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ టిమ్ పెయిన్ 73 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. నాలుగు మ్యాచ్ లో భాగంగా 1-0తో ఆసీస్ ముందంజలో ఉంది.

భారత్ తొలి ఇన్నింగ్స్: 244
భారత్ రెండో ఇన్నింగ్స్: 36

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 191
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 93/2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News