Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఆటో డ్రైవర్ హత్య

MURDER

మేడ్చల్ : ఓ ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలోని జ్యోతిరావ్ పూలే స్టేడియం సమీపంలో జరిగింది. మృతుడు ఆదిలాబాద్‌కు చెందిన అశోక్‌కుమార్‌గా గుర్తించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Comments

comments