Home కామారెడ్డి ఆటో- లారీ ఢీ: ఆరుగురికి తీవ్రగాయాలు

ఆటో- లారీ ఢీ: ఆరుగురికి తీవ్రగాయాలు

road-accident-image-doneకామారెడ్డి: ఆటోను లారీ ఢీకొన్న ఘటన నాగిరెడ్డిపేట మండలం మాల్ వద్ద చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.