Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఆటో బోల్తా : 8మందికి గాయాలు

Auto-Rollover

సంగారెడ్డి : పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. ప్రయాణికులతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటో లక్ష్మీసాగర్ నుంచి చౌటకూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, కేసు విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Auto Roll over : 8 People Injured

Comments

comments