Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఆటో బోల్తా : 9మందికి గాయాలు

Auto-Rollover

కామారెడ్డి : నాగిరెడ్డిపేట మండలం బంజారా వద్ద సోమవారం ఉదయం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 9మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. గాయపడిన వారిని నాగిరెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Auto roll over : 9 people were injured

Comments

comments