Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా : ఐదుగురికి గాయాలు

Auto-Rollover

ఖమ్మం : జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం సమీపంలో గురువారం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Auto roll over: Five injured

Comments

comments