Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా : ఐదుగురికి గాయాలు

AUTO-ACCIDENT

వనపర్తి : పాన్‌గల్ మండల కేంద్రానికి సమీపంలోని ఈద్గా వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన ఆటో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Auto roll over: Five Women injured

Comments

comments