Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా: 20 మంది విద్యార్థులకు గాయాలు

Auto

అలంపూర్: ఆటో బోల్తా పడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మండలం సింగవరం గ్రామం శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. అలంపూర్ కు  20 మంది విదార్థులతో ఆటోలో వెళ్తున్నప్పుడు డ్రైవర్ కాలికి పాము చుట్టుకుంది. దీంతో  అతడు భయాందోళనకు గురికావడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. వాహనదారులు క్షతగాత్రులను అలంపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments