Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా : ఆరుగురికి గాయాలు

Auto Roll Over: Six Student injured

కామారెడ్డి : సదాశివనగర్ మండలం తిర్మాన్‌పల్లి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఆటో టైరు పేలి బోల్తా పడడంతో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Auto Roll Over: Six Student injured

Comments

comments