Home తాజా వార్తలు ఆటో బోల్తా: 6గురికి గాయాలు

ఆటో బోల్తా: 6గురికి గాయాలు

Auto Roll Overమహబూబ్ నగర్: నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో… బైక్ ను తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ సర్కార్ దవాఖానకు తరలించారు. విద్యార్థులంతా కొల్లంపల్లి ఉర్దూ పాఠశాలకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.

Auto Roll Over Six Students Injured in Narayanpet