Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా : పది మందికి గాయాలు

Auto-Rollover

వరంగల్ రూరల్ : ఆటో బోల్తా పడిన ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సంపేట మండలం సీతారాం తండా వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను తప్పించబోయిన ఆటో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Auto roll over : ten people injured

Comments

comments