Home తాజా వార్తలు జంటనగరాల్లో 28న ఆటోల బంద్

జంటనగరాల్లో 28న ఆటోల బంద్

auto-ricksaw1

హైదరాబాద్: కేంద్ర తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా ఈ నెల 28న జంటనగరాల్లో ఆటో డ్రైవర్స్ యూనియన్‌లు ఆటోల బంద్‌కు పిలుపునిచ్చాయి. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో సామాన్య జనంతోపాటు ఆటో డ్రైవర్లు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా ఇదే 28న ప్రతిపక్షాలు సైతం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.