Search
Saturday 22 September 2018
  • :
  • :

ఆటో డ్రైవర్లకు ఎస్‌ఐ అవగాహన

auto

జన్నారం: జాతీయ రొడ్డు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జన్నారం ఎస్సై ప్రసాద్ మండల కేంద్రంలోని బస్‌స్టాండ్ అవరణంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రసాద్ మా ట్లాడుతూ వాహనాలను మద్యం సేవించి నడప కూడదని అతి వేగం ప్రమాద కరమని అన్నారు. ఆదేవిధంగా వాహనం నడిపేముందు డ్రైవింగ్ లైసన్స్‌లతో పాటు పోల్యూషన్ సర్టిపికేట్‌లను వాహనం వెంట ఉంచు కోవలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు శకుంతల, ఎన్‌సిసి అధికారి రాజమౌళి పాల్గొన్నారు.

Comments

comments