Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

తాజ్‌మహల్ కూల్చివేతకు రెడీ: అజాంఖాన్

Azam Khan says will go with Yogi Adityanath to demolish Taj Mahal

లక్నో: తాజ్‌మహల్ కూల్చివేతకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి వస్తే తాను సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ నేత అజాంఖాన్ అన్నారు. తాజ్‌మహల్ గతంలో శివాలయం అంటున్న సిఎం యోగి ఆదిత్యనాథ్ తాజ్ ను కూల్చివేయడానికి బిజెపి నేతలతో కలిసి వస్తారా అని సవాల్ చేశారు. అజాంఖాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై యోగి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Comments

comments