Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరిన బాబ్లీ నీరు

Rains lash but water levels stay low at Sriram Sagar

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి బాబ్లీ నీరు చేరుతుంది. అధికారులు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంటాయి. ఇప్పటివరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 2557 క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 1056.5 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 10.39 టిఎంసిలుగా ఉండగా శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టిఎంసిలుగా ఉంది.

Comments

comments