Search
Sunday 18 November 2018
  • :
  • :

ట్రైన్ టాయిలెట్‌లో ప్రసవం.. పసికందు మృతి

Baby Died after Woman gives birth in Toilet on Krishna Express

అమరావతి: ఎపిలోని చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ బాత్రూంకు వెళ్లిన సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే టాయిలెట్ రంధ్రం నుంచి కిందపడి పసికందు చనిపోయింది. తల్లిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments