Home తాజా వార్తలు రామచంద్రాపురంలో దారుణం

రామచంద్రాపురంలో దారుణం

Baby Found in Dust bin in Sangareddy

సంగారెడ్డి: రామచంద్రాపురంలో బిడిఎల్ క్వార్టర్స్ వద్ద బుధవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుండీలో పడేశారు. స్థానికులు శిశువును రామచంద్రాపురం ఇఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.