Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

వింత ఆకారంలో మేక పిల్ల జననం..

baby goat born with elephant shape

ఇల్లందు: వింత ఆకారంలో మేకపిల్ల జన్మించిన సంఘటనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని మర్రిగూడెం గ్రామ పంచాయతీ ఎల్లాపురం గ్రామంలో పూనెం చుక్కయ్య అనే కాపరి ఇంట్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఏనుగు ఆకారంలో జన్మించిన మేకపిల్ల కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ విషయం గ్రామస్థులకు తెలువడంతో మేకపిల్లను చూడటానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏనుగు తలతో పుట్టడం అరిష్టం అని భావించిన రైతు కళేబరాన్ని వెంటనే ఖననం చేశాడు.

baby goat born with elephant shape

Telangana News

Comments

comments