Home తాజా వార్తలు బహిర్భూమి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల

బహిర్భూమి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల

indian_toilet_best

రాజన్న, సిరిసిల్ల : తెలంగాణలో మొట్టమొదటి బహిర్భూమి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల రికార్డు నెలకొల్పింది. జిల్లా పరిధిలోని ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించి ఈ మేరకు టార్గెట్‌ను సాధించారు. రాజన్నసిరిసిల్లను బహిర్భూమి రహిత జిల్లాగా మార్చిన అధికారులను మంత్రి కెటిఆర్ అభినందించారు.