Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సోనియా, రాహుల్‌గాంధీలకు బెయిల్

SONIYAఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు పటియాల హౌజ్‌కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణలో భాగంగా శనివారం వారు జడ్జి ఎదుట హాజరయ్యారు. సోనియా, రాహుల్ తరపున కపిల్ సిబాల్ కేసును వాదించారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జడ్జిని కోరారు. ఈ క్రమంలో చెరో రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తున్నట్టు జడ్జి ప్రకటించ ఆరు. మరోపక్క సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు బెయిల్ ఇవ్వడాన్ని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి వ్యతిరేకించారు.

Comments

comments