Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఇంగ్లాండ్ పర్యటనకు ముందే భారత్‌కు ఎదరు దెబ్బ!

bumra

లండన్: టిమిండియా జూలై 3వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది.ఈ పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లాండ్‌తో టి20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత పేస్ బౌలర్ బుమ్రా గాయం కారణంగా టి20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరిస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో బుమ్రా వేలికి గాయమైంది. ఆ తర్వాత జరిగిన రెండో టి20లో బుమ్రా ఆడలేదు. అయితే బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఇంగ్లాండ్ పర్యటన నుంచి తప్పించనున్నట్లు తెలస్తోంది.

Comments

comments