Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ముదిరాజ్‌ల సంక్షేమానికి పెద్దపీట

Banda Prakash Speech Mudiraj Devlopments

మన తెంగాణ/భూపాలపల్లి : ముదిరాజ్‌లది ఒక విలక్షణమైన జీవనవిధానం కల్గిన జాతి అని అనేక కులవృత్తుల వారు వలసలు పోతున్నా ముదిరాజ్‌లు మాత్రం పుట్టిన ప్రాంతానిన్ని విడవకుండా గ్రామాల్లో చెరువులను నమ్ముకొని గౌరవ ప్రధమైన జీవితం గడుపుతున్నారని తెంగాణ శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి అన్నారు. సోమావారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ముదిరాజ్ సంఘం ఆద్వర్యంలో స్థానిక సింగరేణి కమ్యూనిటి హాల్‌లో ఎంపీ రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్  ఆత్మయ సమ్మేళన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి శాసన సభాపతి సరికొండ మధుసూదనాచారి హజరై ఆయన మాట్లాడుతూ..ముదిరాజులు గతప్రభుత్వాలు సమక్యరాష్ట్ర పాలనలో  రాజకీయంగా,ఆర్థికంగా వెనబడినారని అన్నారు.మల్లి గ్రామాల్లో ముదిరాజ్‌ల జీవితాల్లో పునర్‌వైభవం తీసుక రావాలనే ఆలోచన తోనే సీఎం కేసీఆర్ ముదిరాజుల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు.కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేవిదంగా తెంగాణలో చేపలపెంపకాన్ని చేసి ఉచితంగా సొసైటిలద్వారా చేపలపెంపకాన్నికి నిర్ణం తీసుకున్నారని తెలిపారు.గతప్రభుత్వాలు 50 సంత్సరాల్లో 10 ముదిరాజ్ భవానాలు నిర్మిస్తే తెలంగాణ రాషష్ట్ర ప్రభుత్వం 35 ముదిరాజ్ భవణాలు నిర్మించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.గత 20 సంత్సరాలుగా బండా ప్రకాష్‌కు అన్యాయం జరిగిందని సీంకేసీఆర్ నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆయన జాతికోసం చేసిన సేవలను గుర్తించి ఎంపీ పదవి ఇవ్వడం జరిగిందన్నారు.జిల్లాలో అన్ని కమ్యూనిటి భవనాలను కట్టెందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.బండా ప్రకాష్‌కు ఇలాంటి ఆత్మీయ సేమ్మేళన కార్యక్రమం నిర్వహించడం హర్శించ దగిన విషయమని కొనియాడారు.బంగారు తెలంగాణలో ముదిరాజులను బాగాస్వాములను చేసి వారి జీవితాల్లో సంతోశాన్ని చూడటమేద్యేమని, ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వ పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు.ఈకార్యక్రంలో ఎంపీ రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments